Raghavendra Rao నేను ముందు హీరోయిన్ గురించే మాట్లాడతా | Anni Manchi Sakunamule | Telugu Filmibeat

2023-05-08 11

Watch Director Raghavendra Rao Funny Speech at Anni Manchi Sakunamule Song Launch Event. Anni Manchi Sakunamule is a Telugu movie starring Santosh Sobhan and Malvika Nair in Lead roles and directed by Nandini Reddy.Produced by Priyanka Dutt and Swapna Dutt | నందినీ రెడ్డి దర్శకత్వంలో సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్ జంటగా ప్రియాంక దత్ - స్వప్న దత్ నిర్మించిన అన్నీ మంచి శకునములే సినిమా ఈ నెల 18వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో మూవీ కి సంబందించిన సాంగ్ లాంచ్ ఈవెంటును ఘనంగా నిర్వహించారు. అశ్వనీదత్ తో పాటు అల్లు అరవింద్, రాఘవేంద్రరావు ముఖ్య అతిధులుగా దీనికి హాజరయ్యారు.

#AnniManchiSakunamule
#ProducerAshwiniDutt
#AlluAravind
#NandiniReddy
#SantoshSobhan
#MalvikaNair
#PriyankaDutt
#RaghavendraRao
~CA.43~PR.40~